Header Banner

తమ్ముడ్ని చూసి కన్నీటి పర్యంతమైన మంచు లక్ష్మి.. ఇద్దరినీ ఓదార్చిన మౌనిక!

  Sun Apr 13, 2025 15:03        Entertainment

ఇటీవల ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదాలకు సంబంధించిన వార్తలు నిత్యం మీడియాలో దర్శనమిస్తున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఓవైపు... మంచు మనోజ్ మరోవైపు... గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు మెట్లెక్కడం... ఇలా ఏదో ఒక రూపంలో మంచు కుటుంబం విషయాలు వీధికెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్ కలుసుకున్నారు. చిన్న తమ్ముడ్ని చూడగానే లక్ష్మి కదిలిపోయారు. భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దశలో మంచు మనోజ్ అర్ధాంగి మౌనిక వచ్చి ఆ అక్కాతమ్ముడ్ని  ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ManchuVishnu #Tollywood #MAA